Showing posts with label Telugu Books. Show all posts
Showing posts with label Telugu Books. Show all posts

Sunday, 14 September 2025

Telugu Rhymes Book-2 / సరదాగా పాడుకొందాం

బోధనా సమయంలో,  అక్షరాలను పరిచయం చేసే సమయంలో కూడా అభినయ గేయాలను ఉపయోగించడం వల్ల పిల్లలు  శ్రద్దగా వింటారు. బోధనపట్ల ఆకర్షితులై  ఆడుతూ, పాడుతూ నేర్చుకోగలరు.  అలాంటి అక్షరాల పరిచయాలతో కూడిన అభినయ గేయాలను ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. 

     అందుకని అందుబాటులో  ఉన్న వివిధ అభినయ గేయాలను ( అక్షరాల పరిచయం, గుణింతాల పరిచయ గేయాలు, ఒత్తుల గేయాలు ) సేకరించి, వాటిని  పిల్లలకు చెప్పడానికి వీలుగా ఉండటానికి ఒకచోట కూర్చడం జరిగింది. ఇవి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు సహాయకారిగా ఉంటాయని ఆశించి రూపొందించిన పుస్తకం.


Click here to view / download >>> Telugu Rhymes Book-2 / సరదాగా పాడుకొందాం 

Sunday, 15 December 2024

Para Cards

పదాలు చదవడం  వచ్చిన పిల్లలు కొంతమంది వాక్యాలు చదవడంలోను, పాఠం, కథలు చదవడంలోనూ ఇబ్బంది అడుతున్నారు. అటువంటి వారికి చదవడం అనే ప్రక్రియ సులభతరం చేయడానికి  చిన్న చిన్న వాక్యాలతో కూడిన చిన్న పేరాలను తయారుచేసుకొని, తరగతిలోని తోటి వారితో కలసి చదవడం అలవాటుచేస్తే వారు కూడా సులభంగా, భయం లేకుండా చదవగలుగుతారని భావించి ఈ పేరా కార్డులను రూపొందించడం జరిగింది. 

Click here to view / download >>>>పేరా కార్డులు








Friday, 29 November 2024

Telugu Varnamala Pictures

తెలుగు వర్ణమాల నేర్పడానికి చిత్రాలతో ఉన్న వర్ణమాల అక్షరాలు  flash cards రూపంలో ఉన్నవి. 

Click here to view/ download >>>>> Telugu Varnamala Pictures 



Monday, 11 March 2024

Telugu Rhymes book / సరదాగా పాడుకుందాం...








Click here to view or download Telugu Rhymes book / సరదాగా పాడుకుందాం... >>> Telugu Rhymes