Showing posts with label Telugu TLM Videos. Show all posts
Showing posts with label Telugu TLM Videos. Show all posts
Thursday, 26 September 2019
Saturday, 8 June 2019
Saturday, 16 March 2019
Friday, 23 November 2018
Thursday, 22 November 2018
Sunday, 13 May 2018
Wednesday, 13 December 2017
Telugu TLM అంత్య ప్రాసాక్షర చట్రాలు - Video
ఈ చట్రాల సహాయంతో అంత్యప్రాస అక్షర పదాలను పిల్లలు ఉత్సాహంగా చదవడానికి మొగ్గుచూపడమేకాక ప్రాస పదాలను గుర్తుంచుకొని సరైనచోట ఉపయోగించగలుగుతారు..
Telugu. TLM అక్షరాలతో పదాలు ఏర్పరచడం - Video
1st class పిల్లలు అక్షరాలతో పదాలు ఏర్పరచడానికి ఉపయోగించే బోధనోపకరణం
Tuesday, 5 December 2017
Telugu TLM గుణింతాలు నేర్పడం - Video
హల్లుకు గుణింతాన్ని కలిపి గుణింత అక్షరం ఏర్పరచుకొని గుణింత అక్షరాలను గుర్తిస్తూ చదవడం కు ఉపయోగపడే బోధనోపకరణం.
Telugu TLM అక్షరాలతో పదాలు ఏర్పరచడం- Video
పదంలోని అక్షరాలు గుర్తించడం, ఆ అక్షరాలతో కొత్తపదాలు ఏర్పరచడం, సులభంగా చదవడం. (1వ తరగతి విద్యార్థులకు)
Thursday, 30 November 2017
Telugu TLM అంత్య ప్రాసపదాలు - Video
అంత్య ప్రాసపదాన్ని / అక్షరాన్ని కదుపుతూ పదాలను సులభంగా ఉత్సాహంగా చదవడానికి ఉపయోగపడుతుంది.
Telugu TLM ఒకే మధ్య అక్షరం ఉన్నపదాలు - Video
ఒకే మధ్య అక్షరం ఉన్న పదాలను ఉత్సాహంగా చదవడానికి ఉపయోగపడుతుంది.
Friday, 24 November 2017
Telugu ఋతువులు TLM - Video
ఋతువులు పాఠ్యబోధనకు ఉపయోగపడే విధంగా ఋతువు- కాలం- మాసం- స్వభావం - చిత్రాలు పొందుపరచడం జరిగింది.
Telugu భాషాభాగబోధిని TLM - Video
తెలుగు భాషాభాగాలు పరిచయం చేయడానికి మరియు ఇవ్వబడిన పదం ఏ భాషాభాగయో గుర్తించడానికి ఉపయోగపడే బోధనోపకరణము.
Subscribe to:
Posts (Atom)