Sunday, 14 September 2025

Telugu Rhymes Book-2 / సరదాగా పాడుకొందాం

బోధనా సమయంలోఅక్షరాలను పరిచయం చేసే సమయంలో కూడా అభినయ గేయాలను ఉపయోగించడం వల్ల పిల్లలు  శ్రద్దగా వింటారు. బోధనపట్ల ఆకర్షితులై  ఆడుతూ, పాడుతూ నేర్చుకోగలరుఅలాంటి అక్షరాల పరిచయాలతో కూడిన అభినయ గేయాలను పుస్తకంలో పొందుపరచడం జరిగింది

     అందుకని అందుబాటులో  ఉన్న వివిధ అభినయ గేయాలను ( అక్షరాల పరిచయం, గుణింతాల పరిచయ గేయాలు, ఒత్తుల గేయాలు ) సేకరించి, వాటిని  పిల్లలకు చెప్పడానికి వీలుగా ఉండటానికి ఒకచోట కూర్చడం జరిగింది. ఇవి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు సహాయకారిగా ఉంటాయని ఆశించి రూపొందించిన పుస్తకం.


Click here to view / download >>> Telugu Rhymes Book-2 / సరదాగా పాడుకొందాం 

No comments:

Post a Comment