Click hereto view / download >>Basic Phonics
Monday, 12 January 2026
Basic Phonics
Monday, 29 September 2025
Let's sing English Rhymes
During teaching, even when introducing letters, children listen attentively through rhymes and action songs. They can learn attentively and joyfully, feeling the beauty of the language. Children learn while playing and singing, fascinated by the teaching.
This book includes rhymes and songs that introduce letters. Various available songs have been collected and compiled in one place so that they can be recited to children. I hope this will be helpful to teachers and students.
Click here to view / download>>>> English Rhymes
Sunday, 14 September 2025
Telugu Rhymes Book-2 / సరదాగా పాడుకొందాం
బోధనా సమయంలో, అక్షరాలను
పరిచయం
చేసే
సమయంలో
కూడా
అభినయ
గేయాలను
ఉపయోగించడం
వల్ల
పిల్లలు శ్రద్దగా
వింటారు.
బోధనపట్ల
ఆకర్షితులై ఆడుతూ,
పాడుతూ
నేర్చుకోగలరు. అలాంటి
అక్షరాల
పరిచయాలతో
కూడిన
అభినయ
గేయాలను
ఈ
పుస్తకంలో
పొందుపరచడం
జరిగింది.
అందుకని అందుబాటులో ఉన్న వివిధ అభినయ గేయాలను ( అక్షరాల పరిచయం, గుణింతాల పరిచయ గేయాలు, ఒత్తుల గేయాలు ) సేకరించి, వాటిని పిల్లలకు చెప్పడానికి వీలుగా ఉండటానికి ఒకచోట కూర్చడం జరిగింది. ఇవి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు సహాయకారిగా ఉంటాయని ఆశించి రూపొందించిన పుస్తకం.
Click here to view / download >>> Telugu Rhymes Book-2 / సరదాగా పాడుకొందాం
Tuesday, 13 May 2025
Classroom English
Classroom English Book for Class-1 and 2 has been introduces simple, everyday English expressions, vocabulary, and classroom instructions in a lively and engaging way.
Click here to view / Download >> Classroom Instructions
Sunday, 15 December 2024
Para Cards
పదాలు చదవడం వచ్చిన పిల్లలు కొంతమంది వాక్యాలు చదవడంలోను, పాఠం, కథలు చదవడంలోనూ ఇబ్బంది అడుతున్నారు. అటువంటి వారికి చదవడం అనే ప్రక్రియ సులభతరం చేయడానికి చిన్న చిన్న వాక్యాలతో కూడిన చిన్న పేరాలను తయారుచేసుకొని, తరగతిలోని తోటి వారితో కలసి చదవడం అలవాటుచేస్తే వారు కూడా సులభంగా, భయం లేకుండా చదవగలుగుతారని భావించి ఈ పేరా కార్డులను రూపొందించడం జరిగింది.
Click here to view / download >>>>పేరా కార్డులు
Friday, 29 November 2024
Telugu Varnamala Pictures
తెలుగు వర్ణమాల నేర్పడానికి చిత్రాలతో ఉన్న వర్ణమాల అక్షరాలు flash cards రూపంలో ఉన్నవి.
Click here to view/ download >>>>> Telugu Varnamala Pictures
Monday, 1 April 2024
Rhyming words book.
Click here to view or download >>> Rhyming Words Book
Monday, 11 March 2024
Sunday, 25 February 2024
Wednesday, 31 January 2024
Saturday, 27 January 2024
Colour The Letters
Colour The Letters pdf is an activity book for English alphabet learning beginners to identification and colouring.
Click here to view / download >>> Colour The Letters
Find The Way
Find the way pdf is a simple activity book for alphabet learning beginners.
Click here to view / Download >>> Find The Way
Sunday, 7 January 2024
Saturday, 23 September 2023
Sunday, 13 August 2023
Monday, 10 April 2023
Thursday, 24 November 2022
Friday, 18 March 2022
Monday, 8 November 2021
My Telugu TLM BOOK-2 (Telugu Tota-2)
Click here to download >>> My Telugu TLM BOOK-2 (Telugu Tota-2)



