బోధనా సమయంలో, అక్షరాలను
పరిచయం
చేసే
సమయంలో
కూడా
అభినయ
గేయాలను
ఉపయోగించడం
వల్ల
పిల్లలు శ్రద్దగా
వింటారు.
బోధనపట్ల
ఆకర్షితులై ఆడుతూ,
పాడుతూ
నేర్చుకోగలరు. అలాంటి
అక్షరాల
పరిచయాలతో
కూడిన
అభినయ
గేయాలను
ఈ
పుస్తకంలో
పొందుపరచడం
జరిగింది.
అందుకని అందుబాటులో ఉన్న వివిధ అభినయ గేయాలను ( అక్షరాల పరిచయం, గుణింతాల పరిచయ గేయాలు, ఒత్తుల గేయాలు ) సేకరించి, వాటిని పిల్లలకు చెప్పడానికి వీలుగా ఉండటానికి ఒకచోట కూర్చడం జరిగింది. ఇవి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు సహాయకారిగా ఉంటాయని ఆశించి రూపొందించిన పుస్తకం.
Click here to view / download >>> Telugu Rhymes Book-2 / సరదాగా పాడుకొందాం